APPSC Group 1 Prelims & Mains Exam Pattern 2023 : ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్.. పరీక్షావిధానం ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మీద గుడ్న్యూస్ చెప్పింది. ఒక రోజు గడువులోనే.. గ్రూప్-2, గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 గ్రూప్-2 పోస్టులకు.., 81 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మరో నోటిఫికేషన్ విడుదల అవ్వడం పట్ల ఉద్యోగార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. అలాగే డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ కింద విధంగా ఉంటుంది..
APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ ఇదే..
#Tags