World Cup Winners List: ఇప్పటి వరకు ఏఏ జట్టు ఎన్నిసార్లు వరల్డ్‌కప్‌ గెలిచిందంటే..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్‌కప్-2023 అక్టోబర్ 5న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ల మధ్య మొదటి మ్యాచ్‌తో మొదలు కానున్నది. 
World Cup Winners List

ఇప్పటి వరకు 12 వరల్డ్ కప్‌లు జరగ్గా వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్, వెస్ట్ ఇండీస్‌లు 2 సార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్‌లు ఒక్కసారి వరల్డ్‌కప్‌లు గెలిచాయి. 1983లో క‌పిల్‌దేవ్ ఆధ్వ‌ర్యంలో ఒక‌సారి, 2011లో ధోని ఆధ్వ‌ర్యంలో రెండ‌వ‌సారి వరల్డ్ కప్‌ను మ‌న దేశానికి అందించారు. ఈ ఏడాది రోహిత్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో మ‌న క్రికెట్ టీం వరల్డ్‌కప్‌ను ఆడ‌నున్న‌ది. 

World Cup 10 Teams Squads: వరల్డ్‌కప్‌లో 10 జట్ల ఆటగాళ్ల పూర్తి వివరాలివే...

ఇప్పటి వరకు జరిగిన వరల్డ్‌కప్‌ వివ‌రాల‌ను ఈ క్రింది పట్టికలో ఇవ్వ‌డం జ‌రిగింది.  

  

Year

Host

Winner

Runner-Up

1975

England

West Indies

Australia

1979

England

West Indies

England

1983

England

India

West Indies

1987

India and Pakistan

Australia

England

1992

Australia and New Zealand

Pakistan

England

1996

Pakistan and India

Sri Lanka

Australia

1999

England

Australia

Pakistan

2003

South Africa

Australia

India

2007

West Indies

Australia

Sri Lanka

2011

India and Bangladesh

India

Sri Lanka

2015

Australia and New Zealand

Australia

New Zealand

2019

England and Wales

England

New Zealand

#Tags