Hindi Radio: కువైట్‌లో తొలిసారిగా హిందీలో రేడియో..!

హిందీ రేడియో ప్రసారాల గురించి వెల్లడించింది భారత రాయబార కార్యాలయం..

సాక్షి ఎడ్యుకేషన్‌: కువైట్‌లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్‌లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్‌ఎం 93.3, ఎఫ్‌ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపింది.

CPD Meeting: భారత్‌ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులకే ఈ ఆహ్వానం..!

భారతదేశం చాలాకాలంగా కువైట్‌కు వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలు దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ సంధర్బంగా ఏప్రిల్‌ 17న హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

Child Born: ఈ దేశంలో ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!

#Tags