ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
ఫిబ్రవరి 1 ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
ఫిబ్రవరి 2 ప్రపంచ తడి భూముల దినోత్సవం
ఫిబ్రవరి 4
  • ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
  • శ్రీలంక జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 10 జాతీయ పురుగు నివారణ దినం
ఫిబ్రవరి 11 ప్రపంచ అనారోగ్య దినోత్సవం
ఫిబ్రవరి రెండవ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం
ఫిబ్రవరి 12
  • జాతీయ ఉత్పాదకత దినం
  • డార్విన్స్ డే
  • అబ్రహం లింకన్ పుట్టినరోజు (యునైటెడ్ స్టేట్స్ యొక్క పదహారవ అధ్యక్షుడు)
ఫిబ్రవరి 13
ప్రపంచ రేడియో దినోత్సవం
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు
ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 22 ప్రపంచ ఆలోచన దినం
ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ డే
ఫిబ్రవరి 27 ప్రపంచ NGO దినోత్సవం
ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవం

చదవండి:

 జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

#Tags