Guest Faculty Posts : ఎస్‌ఎస్‌సీటీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
ములుగులోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ (ఎస్‌ఎస్‌సీటీయూ) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 06.
» పోస్టుల వివరాలు: గెస్ట్ ఫ్యాకల్టీ(ఎకనామిక్స్)–03, గెస్ట్ ఫ్యాకల్టీ(ఇంగ్లిష్)–03.
» అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ(ఎకనామిక్స్/ఇంగ్లిష్)తో పాటు నెట్/జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణులవ్వాలి.
ముఖ్య సమాచారం:
» దరఖాస్తు విధానం: అభ్యర్థులు సీవీతో పాటు సంబంధిత స్కాన్ చేసిన సర్టిఫికేట్లను మెయిల్ ద్వారా
పంపించాలి.
» ఈమెయిల్: hr@uohyd.ac.in.
» దరఖాస్తులకు చివరితేది: 12.09.2024.
» వెబ్‌సైట్: https://ssctu.ac.in/
Gurukula Students Food Problems: గురుకులంలో విద్యార్థుల కష్టాలు
#Tags