Asst Professor Posts : సీఐపీఈటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అర్హులు వీరే!
» మొత్తం పోస్టుల సంఖ్య: 12
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్–08, అసోసియేట్ ప్రొఫెసర్–02, లైబ్రేరియన్–01, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 65 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.35,000 నుంచి రూ.40,000, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టుకు రూ.35,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.46,400, లైబ్రేరియన్‌కు రూ.30,000.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తును ది డైరెక్టర్ అండ్ హెడ్, సీఐపీఈటీ: సీఎస్‌టీఎస్–హజీపూర్, ఇండస్ట్రియల్ ఏరియా, హజిపూర్, వైశాలి, బీహార్–844102 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 09.09.2024.
» వెబ్‌సైట్: https://www.cipet.gov.in
Jobs at IISC : ఐఐఎస్‌సీలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు.. ఈ విభాగాల్లోనే..
Tags
- CIPET Jobs
- latest recruitments at delhi
- CIPET Delhi Recruitments
- Contract Basis Jobs
- Faculty Posts
- assistant professor jobs
- asst professor jobs at cipet delhi
- cipet delhi 2024
- online applications
- faculty jobs at cipet delhi
- professor jobs at delhi
- contract basis jobs at delhi
- Education News
- Sakshi Education News
- Central Institute of Petrochemicals Engineering and Technology
- SEPET New Delhi job recruitment
- Assistant Professor position
- Contract-based teaching job
- Petrochemicals Engineering jobs
- SEPET faculty recruitment
- Assistant Professor application
- Central Institute job openings
- New Delhi academic positions
- Engineering and Technology faculty jobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024