Skip to main content

MANAGE Job Notification : హైద‌రాబాద్‌ మేనేజ్‌లో క‌న్స‌ల్టెంట్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌).. కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Hyderabad MANAGE job notification for consultant posts MANAGE Hyderabad Consultant Recruitment Announcement  Consultant Job Openings at MANAGE Hyderabad  Application Invitation for Consultant Posts at MANAGE Hyderabad  MANAGE Hyderabad Consultant Vacancy Notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 01.
»    అర్హత: పీజీ(అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌/అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌/అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌/అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
»    వేతనం: నెలకు రూ.45,000.

ముఖ్య సమాచారం:
»    గూగుల్‌ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 16.09.2024.
»    వెబ్‌సైట్‌: www.manage.gov.in 

Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...

Published date : 09 Sep 2024 09:52AM

Photo Stories