Skip to main content

Guest Faculty Posts : ఎస్‌ఎస్‌సీటీయూలో గెస్ట్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు..

ములుగులోని సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ (ఎస్‌ఎస్‌సీటీయూ) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Guest faculty posts for new academic year at SSCTU in Mulugu  Sammakka Sarakka Central Tribal University Job Vacancy Announcement  Guest Faculty Application Form for SSCTU 2024-25 SSCTU Mulugu Recruitment for Guest Faculty Positions

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06.
»    పోస్టుల వివరాలు: గెస్ట్‌ ఫ్యాకల్టీ(ఎకనామిక్స్‌)–03, గెస్ట్‌ ఫ్యాకల్టీ(ఇంగ్లిష్‌)–03.
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ(ఎకనామిక్స్‌/ఇంగ్లిష్‌)తో పాటు నెట్‌/జేఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: అభ్యర్థులు సీవీతో పాటు సంబంధిత స్కాన్‌ చేసిన సర్టిఫికేట్లను మెయిల్‌ ద్వారా 
పంపించాలి.
»    ఈమెయిల్‌: hr@uohyd.ac.in.
»    దరఖాస్తులకు చివరితేది: 12.09.2024.
»    వెబ్‌సైట్‌:  https://ssctu.ac.in/

Gurukula Students Food Problems: గురుకులంలో విద్యార్థుల కష్టాలు

Published date : 09 Sep 2024 09:41AM

Photo Stories