Teaching and Non Teaching : ఎన్‌హెచ్‌ఆర్‌ఐఎంహెచ్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. అర్హులు వీరే..
» మొత్తం పోస్టుల సంఖ్య: 05.
» పోస్టుల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ట్–01, ఆక్యుపేషనల్ థెరపిస్ట్–01, సైకియాట్రిక్ సోషల్ వర్కర్–01, థెరపీ అసిస్టెంట్(ఆక్యుపేషనల్)–01, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టుకు రూ.50,000, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టుకు రూ.40,000, మిగతా పోస్టులకు రూ.30,000
» వయసు: క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టుకు 62 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్ ఇన్‌ఛార్జ్, నేషనల్ హోమియోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్, సచివోత్తమపురం, కొట్టాయం చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 20.09.2024.
» వెబ్‌సైట్: https://www.ccrhindia.nic.in
Maori Crown: మావోరి తెగకు కొత్త రాణి.. 27 ఏళ్ల అమ్మాయి.. ఎవరో తెలుసా..?
Tags
- Kerala
- Jobs 2024
- NHRIMH Recruitments
- latest job notifications
- jobs at kerala
- online applications
- contract jobs
- teaching and non teaching posts
- contract jobs at nhrimh kerala
- faculty posts in kerala
- faculty posts on contract basis in kerala
- Education News
- Sakshi Education News
- NHRIMHRecruitment
- HomeopathyJobs
- TeachingJobs
- NonTeachingJobs
- CRHJobs
- KottayamJobs
- ContractualPositions
- CentralCouncilForResearchInHomeopathy
- NHRIMH
- KeralaJobVacancies
- latest jobs in 2024
- sakshieducationlatest jobs notifications