Skip to main content

Cochin Shipyard : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various posts at cochin shipyard limited  Cochin Shipyard Limited recruitment notice  contract job openings  Cochin Shipyard Limited job vacancies

»    మొత్తం పోస్టుల సంఖ్య: 14.
»    పోస్టుల వివరాలు: ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌–ఫిట్టర్‌(పైప్, ప్లంబర్‌)–02, మూరింగ్‌ అండ్‌ స్కాఫోల్డింగ్‌ అసిస్టెంట్‌–12.
»    అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు మొదటి ఏడాదికి రూ.23,300, రెండో ఏడాది రూ.24,000, మూడో ఏడాది రూ.24,800. –మూరింగ్‌ అండ్‌ స్కాఫోల్డింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు మొదటి ఏడాది రూ.22,100, రెండో ఏడాది రూ.22,800, 
మూడో ఏడాది రూ.23,400.
»    ఎంపిక విధానం: ఫేజ్‌–1, 2 రాత పరీక్షలు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:13.09.2024
»    వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

Free Training In Tailoring And Beautician: మహిళలకు గుడ్‌న్యూస్‌.. టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

Published date : 09 Sep 2024 10:54AM

Photo Stories