Faculty Posts : ఐఎస్‌ఐలో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. విద్యార్హ‌త‌లు ఇవే..

కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 24.
»    పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గేడ్‌–1, గ్రేడ్‌–2 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
RRC Act Apprentice : ఆర్‌ఆర్‌సీ–నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్‌లు పోస్టులు 
»    ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ స్క్రీనింగ్, ప్రజెంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 203 బి.టి రోడ్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
»    వెబ్‌సైట్‌: https://www.isical.ac.in

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags