Faculty Posts : ఐఎస్‌ఐలో ఫ్యాకల్టీ పోస్టులు.. విద్యార్హతలు ఇవే..
» మొత్తం పోస్టుల సంఖ్య: 24.
» పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–2.
» అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గేడ్–1, గ్రేడ్–2 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
RRC Act Apprentice : ఆర్‌ఆర్‌సీ–నార్త్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌లు పోస్టులు
» ఎంపిక విధానం: అప్లికేషన్స్ స్క్రీనింగ్, ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ 203 బి.టి రోడ్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
» వెబ్‌సైట్: https://www.isical.ac.in
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2024
- Faculty Posts
- Eligible Candidates
- online applications
- teacher or professor post
- Indian Statistical Institute Recruitments
- ISI Faculty Posts
- ISI Recruitment 2024
- ISI Kolkata Recruitment 2024
- deadline for registrations
- Indian Statistical Institute job notification
- Education News
- Sakshi Education News
- IndianStatisticalInstitute
- ISI
- FacultyRecruitment
- JobOpenings
- AcademicPositions
- HigherEducation
- StatisticalResearch
- TeachingJobs
- JobApplications
- KolkataJobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024