Assistant Professor Posts: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. అర్హులు వీరే!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.. డైరెక్ట్‌ ఎంట్రీ, లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 29
»    అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. స్పెషాలిటీ: మైక్రోబయాలజీ అండ్‌ ఫార్మకాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ.  
»    వయసు: 42 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.05.2024
»    వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in

IITM Recruitment: ఐఐటీఎంలో ప్రాజెక్టు పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

#Tags