Non Teaching Posts : నిట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 09
» పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–03, అసిస్టెంట్ రిజిస్ట్రార్–03, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)–01, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్–02.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు నెలకు రూ.78,800, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100.
» ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.08.2024.
» వెబ్‌సైట్: https://nita.ac.in
Ajay Kumar Bhalla: కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కు డీఓపీటీ అదనపు బాధ్యతలు
Tags
- National Institute of Technology
- NIT Recruitment 2024
- Non teaching jobs at tripura
- NIT Job notifications
- Non Teaching posts NIT
- Jobs at NIT
- online applications
- Education News
- NITAgartala
- NonTeachingJobs
- AgartalaVacancies
- CareerOpportunities
- AdministrativePositions
- GovernmentJobs
- TripuraEmployment
- JobApplications
- latest jobs in 2024
- sakshieducationlatet job notifications