Assistant Professor Posts : పీజీడీఏవీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని పన్నాలాల్‌ గిరిధర్‌లాల్‌ దయానంద్‌ ఆంగ్లో–వేద కాలేజ్‌(పీజీడీఏవీ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    విభాగాలు: ఆర్ట్స్, కామర్స్, లా, సోషల్‌ సైన్సెస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, నెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.08.2024.
»    వెబ్‌సైట్‌: www.pgdavcollege.edu.in

Manager/IT Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్‌/ఐటీ ఉద్యోగాలు.. ఈ వ‌య‌సువారే అర్హులు..

#Tags