Faculty Posts at NALSAR University : నల్సార్ యూనివర్శిటీలో 33 ఫ్యాకల్టీ పోస్టులు.. ఈ విభాగాల్లోనే..
Sakshi Education
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 35.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్–18, అసోసియేట్ ప్రొఫెసర్–08, ప్రొఫెసర్–09.
» విభాగాలు: లా, మేనేజ్‌మెంట్, సోషియాలజీ, ఎకనామిక్స్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, నెట్/సెట్/స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.09.2024.
» వెబ్‌సైట్: www.nalsar.ac.in
Published date : 20 Aug 2024 11:45AM
Tags
- faculty jobs
- law college
- Professor Jobs
- Nalsar University of Law
- teaching posts at law college
- online applications
- Eligible Candidates
- law professors
- posts at nalsar law university
- law colleges jobs
- NALSAR University of Law in Hyderabad
- Jobs at NALSAR University of Law in Hyderabad
- Professor posts at law university in hyderabad
- Education News
- Sakshi Education News
- law professor recruitments in hyderabad
- NALSAR University of Law faculty recruitment
- NALSAR faculty job openings
- Hyderabad university faculty positions
- Law faculty hiring at NALSAR
- NALSAR faculty application
- Legal studies teaching jobs
- NALSAR academic positions
- University of Law faculty vacancies
- Faculty recruitment NALSAR University
- Hyderabad law school jobs 3/3
- Hyderabad law school jobs
- latest jobs in 2024
- sakshieducationlatest jobs in 2024