Posts at CMPFO : సీఎంపీఎఫ్‌వోలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు.. వివరాలు..
Sakshi Education
ధన్‌బాద్(జార్ఖండ్)లోని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో)లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్(గ్రూప్–బి), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (గ్రూప్–సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➙ మొత్తం పోస్టుల సంఖ్య: 136.
➙ పోస్టుల వివరాలు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్(గ్రూప్–బి)–10, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (గ్రూప్–సి)–126.
➙ అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. ట్రాన్స్‌లేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
➙ వయసు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య సమాచారం
➙ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➙ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2024.
➙ వెబ్‌సైట్: https://cmpfo.gov.in
Published date : 16 Aug 2024 10:48AM
Tags
- CMPFO Recruitments
- Teaching Posts
- Social Security Assistant
- Junior Hindi Translator
- Posts at CMPFO
- CMPFO Jharkand
- Coal Mines Provident Fund Organisation
- Coal Mines Provident Fund Organisation recruitments
- Eligible Candidates
- online applications
- degree graduates
- age limit for jobs at cmpfo
- Education News
- Sakshi Education News