Skip to main content

Manager/IT Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్‌/ఐటీ ఉద్యోగాలు.. ఈ వ‌య‌సువారే అర్హులు..

విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), కార్పొరేట్‌ ఆఫీస్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మేనేజర్‌/ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager and IT Jobs at Andhra Pradesh Eastern Region Power Distribution Company

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05.
»    పోస్టుల వివరాలు: మేనేజర్‌–ఐటీ/డేటా అనాలసిస్‌–01, మేనేజర్‌–ఐటీ/డేటా సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌–01, మేనేజర్‌–ఐటీ/సైబర్‌ సెక్యూరిటీ–01, మేనేజర్‌–ఐటీ/ఎస్‌ఏపీ–01, మేనేజర్‌–ఐటీ/మొబైల్‌ అప్లికేషన్స్‌–01.
»    వయసు: నోటిఫికేషన్‌ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులకు చివరితేది: 28.08.2024
»    ఇంటర్వ్యూ వేదిక: చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌/హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్, కార్పొరేట్‌ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం–530013.
»    వెబ్‌సైట్‌: https://apeasternpower.com

MHM PG Course Admissions : హైద‌రాబాద్ నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 24 Aug 2024 10:47AM

Photo Stories