IIT Kharagpur Recruitment 2024: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT),ఖరగ్‌పూర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 2
అర్హత: సివిల్‌ మెకానికల్‌ రంగంలో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి

వయస్సు: 50 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ ఫీజు: రూ. 100

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 12, 2024

#Tags