Mechanical Engineering : టాప్‌-20 మెకానికల్‌ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..

ఎన్నో ఏళ్లుగా ఎవర్‌ గ్రీన్‌గా బ్రాంచ్‌గా నిలుస్తోంది.. మెకానికల్‌ ఇంజనీరింగ్‌. ఆటో మొబైల్‌ మొదలు.. విమానాల తయారీ వరకూ.. మెకానికల్‌ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం.

ఇటీవల కాలంలో దేశంలో మేక్‌ ఇన్‌ ఇండియా వంటి పథకాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ఊతమిచ్చేలా అనుసరిస్తున్న విధానాలు కూడా మెకానికల్‌ ఇంజనీర్లకు కొలువులకు మార్గం వేస్తున్నాయి. ప్రైవేటు రంగంలో రోబోటిక్స్,ఆటో మొబైల్‌ సంస్థల వినూత్న ప్రయోగాలు.. మెకానికల్‌ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న రోబోటిక్స్, ఆటోమేషన్, 3–డి డిజైన్‌వంటి స్కిల్స్‌పై పట్టు సాధిస్తే.. చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టాప్‌-20 మెకానికల్‌ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

The below list of  engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

                             Top 20 Engineering (MECHANICAL) Colleges in AP
College Code College Name Branch Place Last Rank (2021)
JNTK JNTUK COLLEGE OF ENGG. KAKINADA MECHANICAL ENGINEERING KAKINADA 11015
AUCE A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM MECHANICAL ENGINEERING VISAKHAPATNAM 11595
GVPE GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING MECHANICAL ENGINEERING VISAKHAPATNAM 17384
JNTA JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU MECHANICAL ENGINEERING ANANTAPURAMU 21036
JNTV JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM MECHANICAL ENGINEERING VIZIANAGARAM 29275
SVUC S V U COLLEGE OF ENGG. TIRUPATHI MECHANICAL ENGINEERING TIRUPATHI 31111
JNTP JNTUA COLLEGE OF ENGG PULIVENDULA MECHANICAL ENGINEERING PULIVENDULA 31413
MVRG M V G R COLLEGE OF ENGINEERNG MECHANICAL ENGINEERING VIZIANAGARAM 35222
ASTC AVANTHIS ST THERESSA INSTITUTE OF ENGG AND TECHNOLOGY MECHANICAL ENGINEERING CHEEPURUPALLI 42941
RCEE RAMACHANDRA COLLEGE OF ENGINEERING MECHANICAL ENGINEERING ELURU 44097
PVKK P.V.K.K. INSTITUTE OF TECHNOLOGY MECHANICAL ENGINEERING ANANTAPURAMU 45797
SVCT SRI VENKATESWARA COLLEGE OF ENGG. AND TECHNOLOGY MECHANICAL ENGINEERING CHITTOOR 46604
CECC CHIRALA ENGINEERING COLLEGE MECHANICAL ENGINEERING CHIRALA 47685
AVEN AVANTHI INSTITUTE OF ENGG. AND TECHNOLOGY MECHANICAL ENGINEERING NARSIPATNAM 49314
GVPT G V P COLLEGE FOR DEGREE AND PG COURSES MECHANICAL ENGINEERING VISAKHAPATNAM 49898
ALIT ANDHRA LOYOLA INSTT OF ENGG AND TECHNOLOGY MECHANICAL ENGINEERING VIJAYAWADA 50652
RVJC R V R AND J C COLLEGE OF ENGINEERING MECHANICAL ENGINEERING GUNTUR 51729
GMRI G M R INSTITUTE OF TECHNOLOGY MECHANICAL ENGINEERING RAJAM 53133
AITS ANNAMACHARYA INST OF TECHNOLOGY AND SCIENCES MECHANICAL ENGINEERING RAJAMPETA 54533
VETS SR VENKATESWARA COLL OF ENGINEERING MECHANICAL ENGINEERING SRIKAKULAM 55445

Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్‌-20 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే..

ప్రత్యేకంగా బ్రాంచ్‌ సెలక్షన్ పై..
బీటెక్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎదురవుతున్న మొదటి సందేహం.. ఏ బ్రాంచ్‌సెలక్ట్ చేసుకుంటే బాగుంటుంది?! అనేది. ఈ విషయంలో ప్రధానంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి.. ఒకటి, వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాలు; కాగా రెండోది, జాబ్‌మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు; విద్యార్థులు ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ.. భవిష్యత్తు అవకాశాలపై అంచనాతో తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  బీటెక్‌తర్వాత కార్పొరేట్ కొలువే లక్ష్యమైతే.. దానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో అమలవుతున్న తాజా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

#Tags