Contract Jobs at EIL : ఈఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఢిల్లీలోని ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (ఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 77.
»    పోస్టుల వివరాలు: ఇంజనీర్‌–02, ఆఫీసర్‌–01, సైంటిఫిక్‌ ఆఫీసర్‌–01, ఆర్కిటెక్ట్‌–02, డిప్యూటీ మేనేజర్‌–33, మేనేజర్‌–24, సీనియర్‌ మేనేజర్‌–12, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–02.
»    విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, లైబ్రరీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, మెటలర్జీ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీఈ/బీటెక్‌ (మెటలర్జిక ల్‌/ మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌), పీజీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: ఆఫీసర్‌ పోస్టుకు 28 ఏళ్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 47 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు మేనేజీరియల్‌ పోస్టులకు రూ.70,000 నుంచి రూ.2,80,000, మిగతా పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
»    దరఖాస్తులకు చివరితేది: 04.09.2024.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురు గ్రామ్, ముంబై, చెన్నై, వడోదర, కోల్‌కతా.
»    వెబ్‌సైట్‌: www.engineersindia.com

Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

#Tags