Permanent Based Posts at BEL : 'బెల్'లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ!
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఎలక్ట్రానిక్.. వార్‌ఫేర్ నావల్ సిస్టమ్స్ ఎస్‌బీయూలో శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 32
» పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ–12, టెక్నీషియన్ సి–17, జూనియర్ అసిస్టెంట్–03.
» అర్హత: ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
» వేతనం: ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24,500 నుంచి రూ.90,000. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.21,500 నుంచి రూ.82,000.
» వయసు: 28 ఏళ్లు మించకూడదు
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024.
» వెబ్‌సైట్: ttps://bel-india.in
Contract Based Posts : ఈ బ్యాంకులో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు..
#Tags