Job Opening for Engineers at RITES Limited: రెసిడెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్)..రెసిడెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Job Opening for Engineers at RITES Limited

మొత్తం పోస్టులు: 5

  • రెసిడెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌) : 02 పోస్టులు
  • రెసిడెంట్‌ ఇంజనీర్‌ (బ్రిడ్జ్‌): 02 పోస్టులు
  • సెక్టార్‌ ఎక్స్‌పర్ట్‌ (బ్రిడ్జ్‌ డిజైన్‌): 1 పోస్ట్‌

Job Mela At Polytechnic College: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!

విద్యార్హత: సంబంధిత పోస్టును బట్టి సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బ్యాచిలర్‌ డిగ్రీ

పని అనుభవం: 3-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Job Fair At Govt ITI College: డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. నెలకు రూ.30వేలు

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 10, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)


 

#Tags