HPCL Recruitment 2024: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. వివరాలు ఇవే

ముంబైలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌(HPCL), ఇంజనీర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 247
అర్హత: సంబంధిత పోస్టును బట్టి డిగ్రీ/బీటెక్‌/సీఏ/ ఎంసీఏ/ ఎంబీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

Government Teacher Transfer News : గుడ్‌న్యూస్‌.. జూన్ 7వ తేదీ నుంచే టీచ‌ర్ల బదిలీలు..రెండు రోజుల్లోనే..

ఎంపిక విధానం: సీబీటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 30, 2024
 

#Tags