PFCL Recruitment 2024: పీఎఫ్‌సీఎల్ లో 25 కోఆర్డినేటర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(పీఎఫ్‌సీఎల్‌).. ఒప్పందం ప్రాతిపదికన కోఆర్డినేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: లెవల్‌-1 వారికి రూ.65,000, లెవల్‌-2 వారికి రూ.90,000, లెవల్‌-3 వారికి 1,25,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.03.2024.

వెబ్‌సైట్‌: http://www.pfcindia.com/

చదవండి: Management Trainee Jobs: ఇంజనీర్స్‌ ఇండియన్‌ లిమిటెడ్ లో 43 పోస్టులు.. నెలకు రూ. 60వేల వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags