Bharat Electronics Limited Recruitment: బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.లక్షన్నరకు పైనే జీతం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited)..ఫిక్స్‌డ్ టెన్యూర్ బేసిస్‌పై ఇంజినీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వనిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 229 ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 229
ఖాళీల విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు: నవంబర్ 01 నాటికి 28 ఏళ్లు మించకూడదు
AP 10th Class Exam Fees: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 10, 2024
Job Mela: రేపు జాబ్‌మేళా..నెలకు రూ.13వేలకు పైనే వేతనం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags