400 Vacancies in NPCIL: న్యూక్లియర్‌ పవర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

న్యూక్లియర్‌ పవర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(NPCIL), ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 400
ఖాళీల విభాగాలు

1. మెకానికల్‌: 150 పోస్టులు
2. కెమికల్‌: 73 పోస్టులు
3. ఎలక్ట్రికల్‌: 69 పోస్టులు
4. ఎలక్ట్రానిక్స్‌: 29 పోస్టులు
5. ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 19 పోస్టులు
6. సివిల్‌: 60 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం60% మార్కులతో  BE /B.Tech/ B.Sc (ఇంజినీరింగ్)/ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech ఉత్తీర్ణతతో పాటు  GATE-2022 లేదా 2023 లేదా 2024 స్కోర్‌ కలిగి ఉండాలి. 

వయస్సు: ఏప్రిల్‌ 30 నాటికి 26 ఏళ్లు మించకూడదు. 
స్టయిఫండ్‌: నెలకు రూ. 55,000/-

అప్లికేషన్‌ ఫీజు: రూ. 500/
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024

#Tags