TS EAMCET Results 2024 Toppers: అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు ఫస్ట్‌ ర్యాంకు, మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయంటే..

తెలంగాణ EAPCET 2024 ఫలితాల్లో అటు ఇంజనీరింగ్‌ విభాగంతో పాటు అగ్రికల్చర్‌& ఫార్మసీ విభాగంలోనూ ఏపీ విద్యార్థులు టాపర్స్‌గా నిలిచారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు ఫస్ట్‌ ర్యాంకు రాగా, విజయనగరానికి చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంక్ దక్కింది. గడ్డం శ్రీ వర్షిణికి మూడో ర్యాంకు రాగా,చిత్తూరు విద్యార్థి రాఘవ్ నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

TS EAMCET 2024 Top Rankers: ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌-10లో ఒకే ఒక్క అమ్మాయి

అగ్రికల్చర్‌ & ఫార్మసీ విభాగంలో టాపర్స్‌ వీళ్లే..

1. ఆలూర్‌ ప్రణీత (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)
2. నాగదుర్గ రాధాకృష్ణ (విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌)
3. గడ్డం శ్రీ వర్షిణి (హన్మకొండ, వరంగల్‌)
4. సొంపల్లి సాకేత్‌ రాఘవ్‌ (చిత్తూర్‌, ఆంధ్రప్రదేశ్‌)
5. రేపల సాయి వివేక్‌ (హైదరాబాద్‌, తెలంగాణ)
6. మహ్మద్‌ అజాన్‌ సాద్‌ (ఉప్పల్‌, తెలంగాణ)
7. ముకేశ్‌ చౌదరి (తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌)
8. భార్గవ్‌ సుమంత్‌ (కుత్భుల్లాపూర్‌, హైదరాబాద్‌)
9. జయశెట్టి ఆదిత్య (కూకట్‌పల్లి, హైదరాబాద్‌)
10. పూల దివ్యతేజ (శ్రీ సత్యసాయి జిల్లా, ఆంద్రప్రదేశ్‌)
 

TS EAMCET 2024 Agriculture Stream Top 10 Rankers List

 

TS EAMCET Results Live Updates: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే..

 

#Tags