TG DSC 2024 Results District-Wise Vacancy Posts: డీఎస్సీ ఫలితాల్లో ఈసారి రికార్డ్.. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ చెక్ చేసుకోండిలా
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది మార్చి1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇప్పటికే డీఎస్సీ ఫైనల్ కీని సెప్టెంబర్6న విడుదల చేశారు. తాజాగా జనరల్ ర్యాంకులను వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన 55 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించారు. అంతేకాకుండా ఈసారి తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో టీజీ డీఎస్సీ 2024 పరీక్షలను నిర్వహించింది.
అత్యధిక పోస్టులున్న జిల్లాలివే:
- హైదరాబాద్- 537 SGT పోస్టులు
- పెద్దపల్లి- 21 పోస్టులు
- ఖమ్మం - 176 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
- మేడ్చల్ మల్కాజిగిరి- 26 SA పోస్టులు
- ఆదిలాబాద్- 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 209 SGT పోస్టులు
- నల్గొండ- 383 SGT పోస్టులు
- హన్మకొండ- 158 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 81 SGT పోస్టులు
- జగిత్యాల - 99 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 161 SGT పోస్టులు
- సూర్యాపేటా- 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు,224 SGT పోస్టులు
- యాదాద్రి- 84 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 137 SGT పోస్టులు
- TG DSC Results 2024 Released : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
నం. | జిల్లా పేరు | SA | LP | PET | SGT | మొత్తం | ప్రత్యేక కేటగిరీలో (SA) | ప్రత్యేక కేటగిరీలో (SGT) | ప్రత్యేక కేటగిరీలో టీచర్లు | మొత్తం పోస్టులు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ | 74 | 14 | 2 | 209 | 299 | 6 | 1.9 | 25 | 324 |
2 | భద్రాద్రి కోతగూడెం | 129 | 10 | 1 | 268 | 408 | 8 | 31 | 39 | 447 |
3 | హన్మకొండ | 73 | 5 | 7 | 81 | 166 | 4 | 17 | 21 | 187 |
4 | హైదరాబాద్ | 158 | 113 | 31 | 537 | 839 | 6 | 33 | 39 | 878 |
5 | జగిత్యాల | 99 | 39 | 8 | 161 | 307 | 5 | 22 | 27 | 334 |
6 | జంగాం | 50 | 21 | 7 | 118 | 196 | 5 | 20 | 25 | 221 |
7 | జయశంకర్ | 41 | 20 | 7 | 152 | 220 | 4 | 13 | 17 | 237 |
8 | జోగులాంబ గడ్వాల్ | 35 | 28 | 8 | 80 | 151 | 4 | 17 | 21 | 172 |
9 | కామరెడ్డి | 121 | 15 | 5 | 318 | 459 | 11 | 36 | 47 | 506 |
10 | కరీంనగర్ | 86 | 18 | 7 | 114 | 225 | 5 | 15 | 20 | 245 |
11 | ఖమ్మం | 176 | 18 | 10 | 334 | 538 | 8 | 29 | 37 | 575 |
12 | కుమారంభీం | 62 | 25 | 2 | 234 | 323 | 3 | 15 | 18 | 341 |
13 | మహబూబాబాద్ | 71 | 19 | 2 | 264 | 356 | 5 | 20 | 25 | 381 |
14 | మహబూబ్‌నగర్ | 38 | 24 | 8 | 146 | 216 | 7 | 20 | 27 | 243 |
15 | మంచేరియల్ | 70 | 16 | 3 | 176 | 265 | 5 | 18 | 23 | 288 |
16 | మెదక్ | 92 | 30 | 1 | 156 | 279 | 9 | 22 | 31 | 310 |
17 | మెద్చల్ మల్కాజిగిరి | 26 | 8 | 1 | 51 | 86 | 3 | 20 | 23 | 109 |
18 | ములుగు | 33 | 16 | 1 | 125 | 175 | LA | 14 | 17 | 192 |
19 | నాగర్కుర్నూల్ | 70 | 18 | 2 | 141 | 231 | 13 | 41 | 54 | 285 |
20 | నల్గొండ | 128 | 28 | 6 | 383 | 545 | 13 | 47 | 60 | 605 |
21 | నారాయణపేట్ | 73 | 23 | 1 | 161 | 258 | 5 | 16 | 21 | 279 |
22 | నిర్మల్ | 70 | 4 | 4 | 236 | 314 | 5 | 23 | 28 | 342 |
23 | నిజామాబాద్ | 124 | 23 | 9 | 403 | 559 | 11 | 31 | 42 | 601 |
24 | పెద్దపల్లి | 49 | 5 | 1 | 21 | 76 | 5 | 12 | 17 | 93 |
25 | రాజన్న సిరిసిల్లా | 56 | 12 | 4 | 67 | 139 | 3 | 9 | 12 | 151 |
26 | రంగారెడ్డి | 61 | 30 | 6 | 226 | 323 | 10 | 46 | 56 | 379 |
27 | సంగారెడ్డి | 9.2 | 24 | 6 | 385 | 507 | 9 | 35 | 44 | 551 |
28 | సిద్ధిపేట | 77 | 24 | 8 | 167 | 276 | 8 | 27 | 35 | 311 |
29 | సూర్యాపేట్ | 86 | 23 | 5 | 224 | 338 | 11 | 37 | 48 | 386 |
30 | వికార్‌బాద్ | 102 | 23 | 5 | 195 | 325 | 6 | 28 | 34 | 359 |
31 | వనపార్థి | 57 | 9 | 6 | 56 | 128 | 5 | 19 | 24 | 152 |
32 | వరంగల్ | 66 | 21 | 6 | 182 | 275 | 5 | 21 | 26 | 301 |
33 | యాదాద్రి భువనగిరి | 84 | 21 | 2 | 137 | 244 | 10 | 23 | 33 | 277 |
మొత్తం: 11062
మొత్తం 11,062 పోస్టులు ఇలా..
పోస్టుల వివరాలు ఇవే
- ఎస్జీటీలు- 6,508
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-2,629
- భాషా పండిట్ పోస్టులు-727
- పీఈటీలు-182
- ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు-220
- ప్రత్యేక కేటగిరీలో ఎస్జీటీలు- 796 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
How to check TG DSC 2024 Results ?
- Visit TG DSC official website https://tgdsc.aptonline.in/tgdsc
- Click on TG DSC Merit list.
- Click on your district.
- The selected candidates list for certificate verifications will be displayed.
- The final selected candidates list will be displayed after certificate verification.
👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్‌ను క్లిక్ చేయండి
#Tags