TS DSC Results 2024 Released : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు.కాగా ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్ ​పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
TS DSC Results 2024 Released

జులై 18 నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది హాజరయ్యారు. తొలిసారిగా డీఎస్సీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించారు. డీఎస్సీ 2024 ఫలితాల కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

TSPSC Group 1 Mains : టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో ఆన్స‌ర్ బుక్‌లెట్ సాంపుల్లో మార్పులు..

 

 

డీఎస్సీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

  • డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdscను క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న TGDSC మెరిట్ లిస్ట్ క్లిక్ చేయండి
  • మీ జిల్లాపై క్లిక్ చేయండి
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్కడ కనిపిస్తుంది
  • ఫైనల్ సెలక్షన్ లిస్ట్....సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత అందుబాటులో ఉంటుంది.

DSC 2008 Certificate Verification: ఈనెల 30న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

TS DSC 2024 Vacancies List :

  • Physical Education Teacher: 182
  • SGT, Secondary Grade Teacher: 6508
  • School Assistant: 2629
  • Language Pandits: 727
  • Special Education Teachers in Primary Level: 796
  • Special Education Teachers in Upper Primary/Secondary Level in Government and Local Body Schools: 220

 

#Tags