TET/DSC ప్రత్యేకం Social Studies Bitbank: జ్వరాన్ని కొలిచే ‘థర్మామీటర్’ను తొలిసారిగా తయారు చేసింది ఎవరు?
1. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రధాన కేంద్రం ఏది?
1) ఇటలీ
2) జర్మనీ
3) రష్యా
4) స్పెయిన్
- View Answer
- Answer: 1
2. ఇంగ్లండ్‌లో ముద్రణా యంత్రాన్ని ఎవరు నెలకొల్పారు?
1) పీటర్ స్కోఫర్
2) విలియం కాంక్టన్
3) ఫ్రానిస్ బేకన్
4) జాన్ బుల్
- View Answer
- Answer: 2
3. కాన్స్టాంటినోపుల్కు మరో పేరు?
1) బహ్రయిన్
2) ఇస్తాంబుల్
3) ఇథియోపియా
4) వర్సయిల్
- View Answer
- Answer: 2
4. కింది వాటిలో సరైన జత ఏది?
1) గెలీలియో – లోలకసూత్రం
2) బేకిన్ – న్యూ అట్లాంటిస్ గ్రంథం
3) క్రిస్టోఫర్ కొలంబస్ – జినోవా
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
5. ‘పరిధులు లేని స్వేచ్ఛావాదం’ అని దేనిని అంటారు?
1) మానవతావాదం
2) సామ్రాజ్యవాదం
3) వాణిజ్యవాదం
4) వలసవాదం
- View Answer
- Answer: 1
6. సెయింట్ లారెన్స్ నదీముఖ ద్వారాన్ని కనుగొన్నది ఎవరు?
1) జాన్ కాబట్
2) కార్టియర్
3) పెడ్రో కాబ్రల్
4) ఫెర్డినాండ్ మాజిలన్
- View Answer
- Answer: 2
7. నూతన భూభాగాలను ప్రోపోర్చుగల్, స్పెయిన్‌ల మధ్య ఎప్పుడు పంపకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు?
1) 1493
2) 1490
3) 1488
4) 1453
- View Answer
- Answer: 1
8. కింది వాటిలో సరైన జత ఏది?
1) గోథిక్ శైలి – మధ్యయుగ వాస్తు విధానం
2) ఇండల్జెన్సెస్ – పాపపరిహార పత్రాలు
3) ఆనేట్స్ – వివిధ దేశాల నుంచి రోమ్ చర్చికి లభించే పన్ను
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
9. ఏసుక్రీస్తు ‘మోక్ష’, ‘బంధనా’ అధికారాలు ఎవరికి ఇచ్చాడు అని మత్తాయ్ సువార్త చెబుతుంది?
1) పాల్
2) మార్క్
3) పీటర్
4) జాన్
- View Answer
- Answer: 3
10. భౌగోళిక అన్వేషకులు (నావికులు) ఉపయోగించే పటాలను ఏమంటారు?
1) పోరోలని
2) క్రిసెండమ్
3) అస్ట్రోలేబ్
4) ఓకన్
- View Answer
- Answer: 1
11. క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం ‘మరణ కాలంలో ఉన్న వారికి ఐహిక జీవితపు మచ్చను ఆత్మ నుంచి తుడిచివేసే తైల లేపనం’ను ఏమంటారు?
1) కన్ఫర్మేషన్
2) మాట్రిమొని
3) ఎక్స్ట్రీం అన్క్షన్
4) పెనన్స్
- View Answer
- Answer: 3
12. పవిత్ర రోమన్ సామ్రాజ్య పరిషత్‌లో జర్మన్ ప్రభువర్గం కాథలిక్ – లూథరన్ పక్షాలుగా ఎప్పుడు విడిపోయారు?
1) 1517
2) 1521
3) 1526
4) 1532
- View Answer
- Answer: 3
13. మార్టిన్ లూథర్ బైబిల్‌ను ఏ భాష నుంచి జర్మన్లోకి అనువదించాడు?
1) హిబ్రూ
2) టర్కీ
3) పారశీక
4) అరబిక్
- View Answer
- Answer: 1
14. ‘నైట్ జార్జి’ అని ఎవరిని పిలిచేవారు?
1) జ్వింగ్లీ
2) మార్టిన్ లూథర్
3) జాన్ విక్లిఫ్
4) ఆరో అలెగ్జాండర్
- View Answer
- Answer: 2
15. కింది వాటిలో సరైంది ఏది?
1) వల్గేట్ – ప్రామాణిక బైబిల్
2) మర్కంటైలిజం – వాణిజ్య వాదం
3) ట్రెంట్ పరిషత్ – పోప్ ఆస్థానం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
16. జతపరచండి.
జాబితా-I
a) జ్వింగ్లి
b) కోపర్నికస్
c) జాన్ గూటెన్‌బర్గ్
d) వెరజానో
e) ఛాసర్
జాబితా-II
i) ΄ోలెండ్
ii) ఇటలీ
iii) జర్మనీ
iv) స్విట్జర్లాండ్
v) ఇంగ్లండ్
1) a-v, b-iii, c-iv, d-i, e-ii
2) a-iv, b-i, c-iii, d-ii, e-v
3) a-i, b-ii, c-iii, d-iv, e-v
4) a-iii, b-iv, c-i, d-v, e-ii
- View Answer
- Answer: 2
17. ‘ది హెవెన్లీ అరబ్స్’ రాసిందెవరు?
1) సర్ ఐజాక్ న్యూటన్
2) కోపర్నికస్
3) గిల్బర్ట్
4) డాంటే
- View Answer
- Answer: 2
18. యూరప్ ఖండానికి పశ్చిమంగా ఉన్న స్కాండినేవియన్ దేశాల జాబితాలో లేనిది?
1) జర్మనీ
2) స్వీడన్
3) డెన్మార్క్
4) నార్వే
- View Answer
- Answer: 1
19. కాన్స్టాంటినోపుల్ ఏ సముద్ర తీరాన ఉంది?
1) నల్ల సముద్రం
2) మధ్యధరా సముద్రం
3) కాస్పియన్ సముద్రం
4) ఎర్ర సముద్రం
- View Answer
- Answer: 1
20. కింది వాటిలో సరికాని జత ఏది?
1) లాస్ట్ జెడ్జిమెంట్ చిత్రం – మైఖేలాంజిలో
2) ది మోనాలిసా చిత్రం – లియోనార్డో డావిన్సీ
3) టెలిస్కోప్ పరికరం – గెలీలియో
4) ది ప్రిన్స్ గ్రంథం – మోంతాన్
- View Answer
- Answer: 4
21. 1498లో వాస్కోడిగామా కాలికట్లో అడుగుపెట్టే కాలం నాటికి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) దౌలత్‌ఖాన్ లోడి
2) బహలాల్ లోడి
3) సికిందర్ లోడి
4) ఇబ్రహీం లోడి
- View Answer
- Answer: 3
22. జ్వరాన్ని కొలిచే ‘థర్మామీటర్’ను తొలిసారిగా తయారు చేసింది ఎవరు?
1) బేకిన్
2) జాన్ కెప్లర్
3) గిల్బర్ట్
4) గెలీలియో
- View Answer
- Answer: 4
23. కింది వాటిలో ఎరాస్మస్ రచన ఏది?
1) ది ఫ్రైజ్ ఆఫ్ పాలీ
2) డాన్ క్విగ్జోట్
3) డివైన్ కామెడీ
4) జెరూసలేం డెలివర్డ్
- View Answer
- Answer: 1
24. ‘న్యూ అట్లాంటిస్’ గ్రంథకర్త ఎవరు?
1) జాన్ కెప్లర్
2) బేకిన్
3) రెండో జాన్
4) ది హెన్రీ
- View Answer
- Answer: 2
25. ‘దేశం మీద నిర్మించిన సమాధి’ అని దేనిని అంటారు?
1) పీసా టవర్
2) ఈఫిల్ టవర్
3) వర్సే రాజ్రపాసాదం
4) స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
- View Answer
- Answer: 3
26. కింది వాటిలో సరైన జత ఏది?
1) సెయింట్ పాల్ చర్చి – లండన్
2) చర్చిల్లో బృందగానం – మార్టిన్ లూథర్
3) డేవిడ్ విగ్రహం – మైఖెలాంజిలో
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
27. ‘మత సంస్కరణోద్యమానికి వేగు చుక్క’ అని ఎవరిని అంటారు?
1) ఇగ్నీషియేస్ లయోలా
2) జాన్ విక్లిఫ్
3) ఎరాస్మస్
4) జ్వింగ్లీ
- View Answer
- Answer: 2
28. కింది వారిలో 1400 నాటకాలకు పైగా రాసిన వ్యక్తి ఎవరు?
1) టిషన్
2) రాఫెల్
3) లోప్డవేగా
4) పేట్రార్క్
- View Answer
- Answer: 3
29. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు?
1) మాఖియవెల్లి
2) థామస్ ఆక్సిన్
3) థామస్ మోర్
4) జాన్‌బుల్
- View Answer
- Answer: 1
30. క్రైస్తవ మత న్యాయాస్థానాన్ని ఏమని పిలుస్తారు?
1) లీగ్ ఆఫ్ కొన్యాక్
2) ఇంక్విజిషన్
3) గాబెల్లి
4) క్రిసెండమ్
- View Answer
- Answer: 2
31. సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ నగరంలో ప్రారంభమైంది?
1) ఫ్లారెన్స్
2) జినోవా
3) వెనిస్
4) మిలాన్
- View Answer
- Answer: 1
32. అభివృద్ధి చెందిన దేశాలతో పీటర్ ది గ్రేట్ అనే రష్యా రాజు అనుసరించిన విధానం?
1) కిటికీ తెరిచి ఉంచే విధానం
2) కిటకీ మూసి ఉంచే విధానం
3) నీలి నీటి విధానం
4) వేడి నీటి విధానం
- View Answer
- Answer: 4
33. జతపరచండి.
జాబితా-I
a) 1765
b) 1770
c) 1773
d) 1774
జాబితా-II
i) బోస్టన్ హత్యాకాండ
ii) ప్రథమ అమెరికా ఖండ మహాసభ
iii) స్టాంపుల చట్టం
iv) బోస్టన్ టీ పార్టీ
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iv, b-iii, c-i, d-ii
3) a-iii, b-i, c-iv, d-ii
4) a-ii, b-iii, c-i, d-iv
- View Answer
- Answer: 3
34. రష్యాలో 1861లో బానిసత్వాన్ని రద్దు చేసింది ఎవరు?
1) మొదటి నికోలస్
2) రెండో అలెగ్జాండర్
3) రెండో నికోలస్
4) మూడో అలెగ్జాండర్
- View Answer
- Answer: 2
35. గులాబీల యుద్ధం ఇంగ్లాండ్‌లో ఎప్పుడు ముగిసింది?
1) 1465
2) 1475
3) 1485
4) 1495
- View Answer
- Answer: 3
36. ‘బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ’ సృష్టికర్త ఎవరు?
1) లెనిన్
2) గారిబాల్డీ
3) ఆటోవాన్ బిస్మార్క్
4) ముస్సోలిని
- View Answer
- Answer: 3
37. బైబిల్‌ను ఆంగ్లంలోకి తర్జుమా చేయించిన ఇంగ్లాండ్‌కు చెందినవారు ఎవరు?
1) ఎనిమిదో హెన్రీ
2) మేరీ
3) మొదటి ఎలిజబెత్
4) ఎడ్వర్ట్
- View Answer
- Answer: 1
38. 1789 ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఫ్రాన్స్ రాజు ఎవరు?
1) 7వ హెన్రీ
2) 14వ లూయీ
3) 15వ లూయీ
4) 16వ లూయీ
- View Answer
- Answer: 4
39. జర్మనీ ఏకీకరణకు తొలి మెట్టు అని దేని స్థాపనను అంటారు?
1) కార్బోనారీ (బొగ్గు కాల్చేవారు)
2) జాల్వేరిన్ వర్తక సుంకాల సంస్థ
3) థర్డ్ సెక్షన్
4) మీర్ అనే గ్రామ వ్యవస్థ
- View Answer
- Answer: 2
40. నానాజాతి సమితిలో రష్యా ఎప్పుడు సభ్యత్వం పొందింది?
1) 1934
2) 1935
3) 1936
4) 1937
- View Answer
- Answer: 1
41. ‘ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ గ్రంథకర్త ఎవరు?
1) చార్లెస్ టౌన్షెండ్
2) ఆర్నాల్డ్ టాయిన్బీ
3) జేమ్స్ వాట్
4) రిచర్డ్ ఆర్క్‌రైట్
- View Answer
- Answer: 2
42. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 23
2) ఏప్రిల్ 16
3) మే 11
4) జూలై 14
- View Answer
- Answer: 4
43. ‘వ్యవసాయ నిపుణుల మక్కా’ అని ఏ దేశాన్ని అంటారు?
1) ఇంగ్లాండ్
2) ఫ్రాన్స్
3) రష్యా
4) జర్మనీ
- View Answer
- Answer: 1
44. కింది వాటిలో సరైంది ఏది?
1) కమ్యూనిస్ట్ మెనిఫెస్టో – 1848
2) బోల్షివిక్ పార్టీ రష్యా కమ్యూనిస్ట్ పార్టీగా అవతరణ – 1918
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు – 1948
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
45. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఆండ్రూమైకే కనుగొన్న సాధనం?
1) పంటనూర్చే యంత్రం
2) కలుపుతీసే యంత్రం
3) రోడ్లు వేసే యంత్రం
4) ఆవిరి యంత్రం
- View Answer
- Answer: 1
46. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపోందించింది ఎవరు?
1) థామస్ జెఫర్సన్
2) జేమ్స్ ఓటిస్
3) శామ్యూల్ ఆడమ్స్
4) జార్జి వాషింగ్టన్
- View Answer
- Answer: 1
47. 1773 బోస్టన్ టీపార్టీ సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంత గవర్నర్?
1) పాట్రిక్ హెన్రీ
2) హచిన్సన్
3) గేజ్
4) థామస్ పెయిన్
- View Answer
- Answer: 2
48. కింది వాటిలో సరైన జత ఏది?
1) సేప్టీలాంప్ – సర్ హంఫ్రీడేవి
2) స్పిన్నింగ్ మ్యూల్ – శామ్యూల్ క్రాంప్టన్
3) మరమగ్గం – ఎడ్మండ్ కార్ట్‌రైట్
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
49. భౌగోళిక వ్యక్తీకరణ లేదా నామమాత్రమైన రాజ్యంగా ఏదేశాన్ని పిలుస్తారు?
1) జర్మనీ
2) ఇటలీ
3) స్పెయిన్
4) డెన్మార్క్
- View Answer
- Answer: 2
50. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1688 – రక్తపాత రహిత విప్లవం
2) 1763 – సప్తవర్ష సంగ్రామం అంతం
3) 1789 – పారిస్ స్త్రీల ఆకలియాత్ర
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
51. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఫ్రాన్స్‌ను వదలి విదేశాలకు పారిపోయిన వారిని ఏమంటారు?
1) ఫిలిగ్రిం ఫాదర్స్
2) ప్యూరిటన్లు
3) ఎమిగ్రీస్
4) ప్రెస్బిటేరియన్లు
- View Answer
- Answer: 3
52. ‘నేనే రాజ్యం’ అని ప్రకటించిన ఫ్రాన్స్ రాజు?
1) 4వ హెన్రీ
2) 14వ లూయీ
3) 15వ లూయీ
4) 16వ లూయీ
- View Answer
- Answer: 2
53. ఫ్రాన్స్‌లో ‘కాహియర్’లు అంటే ఏమిటి?
1) ఎన్నికల ముందు ప్రజలు రూపోందించిన కరపత్రాలు
2) సైనికుల వాహనాలు ఆగే స్థలాలు
3) పోలీస్ స్టేషన్లు
4) నాణేల ముద్రాణా కేంద్రాలు
- View Answer
- Answer: 1
54. రాయల్ నౌకాదళానికి అంకురార్పణ చేసింది ఎవరు?
1) మొదటి ఎలిజబెత్
2) ఎనిమిదో హెన్రీ
3) విక్టోరియా మహారాణి
4) లంకాస్ట్రియన్
- View Answer
- Answer: 2
55. మానవతా దృక్పథంతో కార్మిక సంక్షేమానికి పునాది వేసిన స్కాట్లాండ్ వాసి?
1) రాబర్ట్ పుల్టన్
2) హంప్రీ డేవి
3) హెన్రీకార్ట్
4) రాబర్ట్ ఓవెన్
- View Answer
- Answer: 4
56. ఫ్రెంచ్ విప్లవ కాలంలో జాతీయ రక్షణ దళాధిపతి ఎవరు?
1) బెయిలీ
2) లఫాయితే
3) ఓల్టేర్
4) డాంటన్
- View Answer
- Answer: 2
57. జర్మనీలో వడ్డీ వ్యాపారులను ఏమనేవారు?
1) మీర్
2) కులక్
3) పార్లిమా
4) ఛెకా
- View Answer
- Answer: 2
58. రష్యాను రోమనోవ్ వంశస్థులు ఏ కాలంలో పరిపాలించారు?
1) 1688–1857
2) 1789–1917
3) 1613–1917
4) 1815–1917
- View Answer
- Answer: 3
59. బెనిటో ముస్సోలిని పనిచేసిన పత్రిక ఏది?
1) ఇస్క్రా
2) పీపుల్ అబ్జర్వర్
3) సోషలిస్ట్
4) ది సన్
- View Answer
- Answer: 3
60. 1870 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభ వరకు ‘జాకల్ విధానం’ను అనుసరించిన దేశం?
1) ఇటలీ
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) స్పెయిన్
- View Answer
- Answer: 1
Tags
- TET and DSC Special Social Studies Telugu Bitbank
- Social Studies MCQ Quiz
- Social Studies Quiz
- DSC exams Quiz
- latest quiz
- Trending Quiz in Telugu
- TET Exam Quiz in telugu
- DSC latest quiz
- competitive exams bitbank
- Social Studis bitbanks
- competitive exams Quiz
- TET competitive Exam Quiz
- questions and answers
- Bitbank
- social studies quiz in sakshi education
- social studies quiz questions and answers
- social studies Bit Bank syllabus and Preparation
- Social bits in Telugu
- telangana history bitbank for competitive exams
- quizquestions
- Bitbank