DSC 2024: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన

ఖమ్మం సహకారనగర్‌: డీఎస్సీ–2024లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం నుంచి ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అక్టోబర్ 29న ఖమ్మం డైట్‌ కళాశాలలో మొదలైంది.

ఎస్‌జీటీ అభ్యర్థులు 67మందికి 41మంది, స్కూల్‌ అసిస్టెంట్లలో 21మందికి 18మంది హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు.

డైట్‌ కళాశాలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఉద్యోగులు చావా శ్రీనివాసరావు, వజ్జా కిషోర్‌కుమార్‌, వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Degree Colleges: ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ‘న్యాక్‌’ పిడుగు.. ఆ నిబంధనలపై కాలేజీల అభ్యంతరం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags