Asian Archery Championships 2023: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు దక్కాయి.

రికర్వ్‌ మహిళల టీమ్‌ విభాగంలో కంచు పతక పోరులో అంకిత, భజన్‌, తిషతో కూడిన భారత త్రయం 5-1 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. మరోవైపు కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పోరులో చైనీస్‌ తైపీపై నెగ్గింది.

Asian Shooting Championship 2023: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌కు పసిడి పతకం

#Tags