Election Notification: 2024 ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడంటే..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది.

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు.
కేంద్ర ఎలక్షన్‌ కమిషన్ లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే సీఈసీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
➣ ఏప్రిల్ 18వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్
➣ ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
➣ ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్ల పరిశీలన
➣ ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువు
➣ మే 13వ తేదీ ఎన్నికలు
➣ జూన్‌ 4వ తేదీ కౌంటింగ్‌ 

2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..

  • మొదటి విడత: ఏప్రిల్ 11, 2024
  • రెండో విడత: ఏప్రిల్ 18, 2024
  • మూడో విడత: ఏప్రిల్ 25, 2024
  • నాలుగో విడత: మే 2, 2024
  • ఐదో విడత: మే 9, 2024
  • ఓట్ల లెక్కింపు: మే 23, 2024

ఎన్నికల జరిగే రాష్ట్రాలు..

  • లోక్‌సభ: 543 స్థానాలకు
  • ఆంధ్రప్రదేశ్: 175 స్థానాలకు
  • ఒడిశా: 147 స్థానాలకు
  • అరుణాచల్ ప్రదేశ్: 60 స్థానాలకు
  • సిక్కిం: 32 స్థానాలకు

ముఖ్యమైన అంశాలు..

  • 97 కోట్ల మంది ఓటర్లు
  • 10.5 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలు
  • 1.5 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది
  • 55 లక్షలకు పైగా ఈవీఎంలు
  • 88.4 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లు
  • 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ
  • 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లు
  • 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం

#Tags