UN Climate Change Conference: వాతావరణ మార్పులతో న‌ష్ట‌పోయే పేద దేశాలకు నష్టపరిహారం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్‌–28 సదస్సు గురువారం ప్రారంభమైంది.
UN climate conference sets up fund for countries hit by disasters

12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

2023 set to be hottest year on record: చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2023

శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్‌–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు.

COP28: కాప్‌– 28 సమావేశాల్లో భారత్ కీలక పాత్ర

#Tags