Vladimir Putin: భారత్‌లో పర్యటించనున్న వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశానికి పర్యటించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ పర్యటనను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పర్యటనకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ ఇప్పటికే రష్యాకు పంపించబడ్డట్లు పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ వెల్లడించారు.
ఈ పర్యటన రష్యా-భారత్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచేలా ఉండబోతుంది. మోదీ రష్యాలో ఇప్పటికే రెండు పర్యటించారు. జులైలో మాస్కోలో జరిగిన 22వ రష్యా-ఇండియా సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. అనంతరం అక్టోబర్‌లో కజాన్‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు.
Defence Spending Budget: రికార్డు స్థాయిలో రష్యా రక్షణ బడ్జెట్.. ఎంతంటే..
#Tags