Suddala Ashok Teja: సుద్దాల అశోక్ తేజకు ఎక్స్‌రే శ్రీశ్రీ అవార్డు

సినీ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్‌తేజ‌కు జూన్‌ 15వ తేదీన ఎక్క్‌రే అవార్డు అంద‌జేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ అధ్య‌క్షుడు కొల్లూరి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బోడి ఆంజ‌నేయ‌రాజు జూన్ 12వ తేదీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

మ‌హాక‌వి శ్రీశ్రీ 41వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని హ‌నుమంత‌రాయ గ్ర‌థాల‌యంలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డు ప్ర‌దానం చేస్తామ‌ని పేర్కొన్నారు. శ్రీశ్రీ సాహిత్య నిధి ప్ర‌చురించిన 'నేను సహితం' గ్ర‌థాన్ని అశోక్ తేజ ఆవిష్క‌రిస్తార‌న్నారు.

Major Radhika: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్‌ అవార్డు.. ఈమె ఎవ‌రో తెలుసా..?

 

#Tags