Nobel Prize 2023 in Literature: సాహిత్యంలో జాన్‌ ఫోసెకు నోబెల్

2023 సంవత్సరానికి సంబంధించి సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. నార్వేకు చెందిన రచయితకు ఈ అవార్డు ల‌భించింది.
Nobel Prize 2023 in Literature

2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి నార్వేజియన్ రచయిత జాన్‌ ఫోసెను వ‌రించింది. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్‌ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని స్వీడిష్‌ అకాడమీ తెలిపింది.

Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వ‌రించిన‌ నోబెల్

సాహిత్యంలో 1901 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 116 నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఇప్పటి వరకు 17 మంది మహిళలకు సాహిత్య పురస్కారం లభించింది. 2022గాను సాహిత్యంలో ఫ్రాన్స్ రచయిత అన్నీ ఎర్నాక్స్‌ను నోబెల్ బహుమతి వ‌రించింది

Nobel Prize in Chemisty 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ గ్ర‌హీత‌లు వీరే...

#Tags