Indian Actress: చరిత్ర సృష్టించిన భారతీయ నటి

77వ కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో భారతీయ నటి ‘అనసూయ సేన్‌ గుప్తా’ చరిత్ర సృష్టించారు. ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె అవార్డును గెలుచుకున్నారు. ‘ది షేమ్‌ లెస్‌’ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనతను ఆమె సాధించారు. ట్రాన్స్‌ జెండర్లు, ఇతర అణగారిన వర్గాలకు ఈ అవార్డును ఆమె అంకితం చేశారు.

Nelson Mandela Award: నిమ్‌హాన్స్ ఇన్స్టిట్యూట్‌కు ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు

#Tags