Competitive Exams Dates October 2023 : అక్టోబ‌ర్ నెల‌లో జ‌రిగే జాతీయ‌, రాష్ట‌స్థాయి ముఖ్య‌మైన పోటీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌తి నెల‌లో జ‌రిగే జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి ముఖ్య‌మైన‌ ప‌రీక్షల‌ తేదీల‌ను ఎప్ప‌టిలాగే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ఇస్తున్న విష‌యం తెల్సిందే.
competitive exams dates october 2023 details

ఇప్పుడు తాజాగా అక్టోబ‌ర్ 2023 నెల‌లో జ‌రిగే ఉద్యోగ నియామక పరీక్షల తేదీల‌ను కూడా మీకోసం అందిస్తున్నాం. ఈ తేదీల్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, బ్యాంక్‌, ఎస్ఎస్‌సీ మొద‌లైన ప‌రీక్ష‌లు ఉంటాయి.

అక్టోబ‌ర్ 2023 జ‌రిగే ప‌రీక్ష‌లు- తేదీల వివ‌రాలు ఇవే..

☛ అక్టోబ‌ర్ 01, 2023 :
బ్యాంక్ ఆఫ్ బరోడా అక్విజిషన్ ఆఫీసర్ పరీక్ష :
IBPS – PO ప్రొబిషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష

☛ అక్టోబ‌ర్ 03, 2023 :
టీఎస్‌పీఎస్సీ (TSPSC) : జేఎల్ – ఉర్దూ పరీక్ష

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1&2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

☛ అక్టోబ‌ర్ 03 to 05 :
SSC : CPO TIER – 1 EXAM 2023

☛ అక్టోబ‌ర్ 03, 04 :
ఏపీపీఎస్సీ (APPSC) : నాన్ గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాత పరీక్ష

☛ అక్టోబ‌ర్ 03, 04 :
ఏపీపీఎస్సీ Group 4 : Group 4 SERVICE లిమిటెడ్ రిక్రూట్మెంట్ టెస్ట్

☛ అక్టోబ‌ర్ 03 to 05 :
ఏపీపీఎస్సీ (APPSC) : నాన్ గెజిటెడ్ – జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పరీక్ష

☛ అక్టోబ‌ర్ 03 to 05
APPSC : నాన్ గెజిటెడ్ – టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష

☛ అక్టోబ‌ర్ 03 to 05
APPSC : నాన్ గెజిటెడ్ – డిస్ట్రిక్ ప్రొబెషనరీ ఆఫీసర్ పరీక్ష

☛ అక్టోబ‌ర్ 06
APPSC : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష

చ‌ద‌వండి: గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

☛ అక్టోబ‌ర్ 07
IBPS : CLERK MAINS EXAM 2023

☛ అక్టోబ‌ర్ 14, 15
ANDHRA PRADESH SUB INSPECTOR (SI) MAINS EXAM

☛ అక్టోబ‌ర్ 16
SSC STENOGRAPHER EXAM 2023
NABARD అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ప్రిలిమినరీ పరీక్ష

☛ UPSC Jobs 2024 Notifications : యూపీఎస్సీ-2024 జాబ్ క్యాలెండర్ ఇదే.. ఏఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేష‌న్ అంటే..?

☛ అక్టోబ‌ర్ 25, 26, 27
SSC CGLE TIER–2 EXAM 2023

October 2023 Competitive Exam Dates Details :

#Tags