Half Day Offices For Government Employees 2023 : కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒంటిపూట పని.. ఎక్కడంటే..?
అయితే తాజాగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. సరిగ్గా.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. వచ్చే నెల నుంచి ఒంటిపూట ఆఫీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఏప్రిల్ 8వ తేదీన(శనివారం) ఈ కీలక ప్రకటన చేశారు.
నేను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తా.. : సీఎం భగవంత్ మాన్
ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్ లోడ్ కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్‌పై లోడ్ అధికంగా ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్ 300 నుంచి 350 మెగావాట్లు తగ్గుతుంది. నేను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఈ ఏడాది వేసవికాలంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఏప్రిల్, జూన్ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.
☛ Students Holidays 2023 : ఈ విద్యార్థులకు 77 రోజులు సెలవులు.. ఎందుకంటే..?
మే 2వ తేదీ నుంచే..
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే మే 2వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఒంటిపూట ఆఫీసులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమల్లో ఉంటాయని పంజాబ్ ముఖ్యమంత్రి సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2023 ఏడాదిలో సెలవులు పూర్తి వివరాలు ఇవే..
పండుగ/పర్వదినం |
తేదీ |
వారం |
భోగి |
14–01–2023 |
శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
కనుమ |
16–01–2023 |
సోమవారం |
రిపబ్లిక్ డే |
26–01–2023 |
గురువారం |
మహాశివరాత్రి |
18–02–2023 |
శనివారం |
హోలి |
08–03–2023 |
బుధవారం |
ఉగాది |
22–03–2023 |
బుధవారం |
శ్రీరామనవవిు |
30–03–2023 |
గురువారం |
బాబు జగజ్జీవన్‌రామ్ జయంతి |
05–04–2023 |
బుధవారం |
గుడ్ ప్రైడే |
07–04–2023 |
శుక్రవారం |
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి |
14–04–2023 |
శుక్రవారం |
రంజాన్ |
22–04–2023 |
శనివారం |
బక్రీద్ |
29–06–2023 |
గురువారం |
మొహర్రం |
29–07–2023 |
శనివారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
15–08–2023 |
మంగళవారం |
శ్రీకృష్ణాష్టమి |
06–09–2023 |
బుధవారం |
వినాయకచవితి |
18–09–2023 |
సోమవారం |
ఈద్ మిలాదున్ నబీ |
28–09–2023 |
గురువారం |
మహాత్మాగాంధీ జయంతి |
02–10–2023 |
సోమవారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
విజయదశమి |
23–10–2023 |
సోమవారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
క్రిస్‌మస్ |
25–12–2023 |
సోమవారం |
రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..
భోగి |
14–01–2023 |
రెండో శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..
కొత్త ఏడాది |
01–01–2023 |
ఆదివారం |
హజ్రత్ అలీ పుట్టినరోజు |
05–02–2023 |
ఆదివారం |
షబ్–ఇ–బారత్ |
07–03–2023 |
శుక్రవారం |
మహావీర్ జయంతి |
04–04–2023 |
మంగళవారం |
షబ్–ఇ–ఖాదర్ |
18–04–2023 |
మంగళవారం |
జుమాతుల్ వాడ |
21–04–2023 |
శుక్రవారం |
బసవజయంతి |
23–04–2023 |
ఆదివారం |
షహద్ హజ్రత్ అలీ |
24–04–2023 |
సోమవారం |
బుద్ధపూర్ణిమ |
05–05–2023 |
శుక్రవారం |
రథయాత్ర |
20–06–2023 |
మంగళవారం |
ఈద్–ఇ–గదీర్ |
06–07–2023 |
గురువారం |
9వ మొహర్రం |
28–07–2023 |
శుక్రవారం |
పార్సీ నూతన సంవత్సరం డే |
16–08–2023 |
బుధవారం |
వరలక్ష్మీవ్రతం |
25–08–2023 |
శుక్రవారం |
అర్బయిన్ (చాహల్లమ్) |
05–09–2023 |
మంగళవారం |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు |
09–09–2023 |
శనివారం |
మహాలయ అమావాస్య |
14–10–2023 |
శనివారం |
విజయదశమి (తిధిద్వయం) |
24–10–2023 |
మంగళవారం |
యాజ్–దహుమ్–షరీఫ్ |
26–10–2023 |
గురువారం |
కార్తీకపూర్ణీమ/గురునానక్ జయంతి |
27–11–2023 |
సోమవారం |
క్రిస్మస్ ఈవ్ |
24–12–2023 |
ఆదివారం |
బాక్సింగ్ డే |
26–12–2023 |
మంగళవారం |