Telugu University Admissions 2024: తెలుగు యూనివర్సిటీలో వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్‌ కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈనెల 31తో దరఖాస్తులకు గడువు ముగుస్తుంది.

BECIL Recruitment 2024: టెన్త్‌/ డిప్లొమా అర్హతతో ఉద్యోగం.. నెలకు రూ. 30వేలు

యూనివర్సిటీల్లో ఫైన్ ఆర్ట్స్, డిజైన్, సంగీతం, నాటకం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర-పర్యటన, భాషాశాస్త్రం, పత్రికారం, జ్యోతిష్యం, యోగా మొదలైన కోర్సుల్లో సర్టిఫికేట్‌ స్థాయి కోర్సులు అందిస్తుంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ కోర్సులను అందించనున్నారు. మరిన్ని వివరాల కోసం తెలుగు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
 

#Tags