Degree Admissions: 20 నుంచి దోస్త్‌ వెబ్‌ ఆప్షన్లు.. చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన దోస్త్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మే 20 నుంచి మొదలవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

వాస్తవానికి ఈ ప్రక్రియ మే 14న‌ నుంచి మొదలవాల్సి ఉంది. అయితే మే 30వ తేదీ వరకు దోస్త్‌ ఆప్షన్లకు అవకాశం ఉందని వెల్లడించారు.  

చదవండి:

Degree Seats: 50 వేల డిగ్రీ సీట్లకు కోత!

Degree Admissions: ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

#Tags