Job Mela: ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 16న జాబ్‌మేళా

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మార్చి 16న శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నిజా మ్యాన్స్‌ పవర్‌, కళాశాల టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో సోలార్‌, ఎలక్ట్రికల్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లోమా చేసిన వారు అర్హులన్నారు. ఎంపికై న వారికి సబ్సిడీ క్యాంటీన్‌, హాస్టల్‌ వసతి ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తి గల వారు అకాడమిక్‌ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, బయోడెటాతో హాజరు కావాలని సూచించారు.వివరాల కోసం 8639514294, 94403 56276 నంబర్లను సంప్రదించాలన్నారు.

చదవండి:

SSC Latest Notification: 2049 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

#Tags