Osmania University: పీజీలో ఈ విద్యార్థులకు వన్‌ టైం చాన్స్‌.. ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఇదే..

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పీజీ పూర్వవిద్యార్థులకు అధికారులు సువర్ణావకాశాన్ని కల్పించారు.

ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీల్లో పలు పీజీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వవిద్యార్థులు తిరిగి పరీక్ష రాసేందుకు అవకాశం (వన్‌టైంచాన్స్‌) ఇచ్చారు.

2000–01 విద్యా సంవత్సరం నుంచి 2018–19 వరకు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీల తో పాటు ఇతర పీజీ కోర్సుల 4 సెమిస్టర్‌ పరీ క్షల్లో తప్పిన పూర్వవిద్యార్థులు ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. 

చదవండి:

Change Name in Certificates: సర్టిఫికెట్లపై పేరు మార్చి ఇస్తే నష్టమేంటి ?: హైకోర్టు

Osmania University: ఓయూలో ఐదు ఎంఏ కోర్సులు రద్దు?

Vice Chancellors: 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం.. వీసీలుగా నియామకమైన ఐఏఎస్‌లు వీరే..

#Tags