National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? డెడ్‌లైన్‌ ఇదే

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను అందిస్తోంది.ఇందుకోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహిస్తోంది.

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఏటా స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 అందజేస్తారు. ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం 9, 10 తరగతుల వారు, పోస్ట్‌ మెట్రిక్‌కు 11,12 తరగతుల వారు టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ కోసం డిగ్రీ, పీజీ, డిప్లమా చదువుతున్న వారు అర్హులు. 

SBI Jobs 2024 : ఎస్‌బీఐలో 1497 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... చివరి తేదీ ఇదే

ఇక ఈ స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులు అక్టోబర్‌ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్కాలర్‌షిప్‌ మంజూరు అయిన విద్యార్థులు సైతం అక్టోబర్‌ 31లోగా రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 
 

#Tags