Scholarships: పోస్ట్-మేట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే

నల్గొండ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి కోటేశ్వర్ రావు గారు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న SC, ST, BC మరియు మైనారిటీ విద్యార్థులు పోస్ట్-మేట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

చదవండి: SBIF Scholarship Program : పేద విద్యార్థుల ఉన్న‌త విద్య‌కు ఎస్‌బీఐఎఫ్‌ ఆర్థిక సాయం.. స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు వీరే..

దరఖాస్తు గడువు: ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ వరకు telangana.epass.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
 

#Tags