Skip to main content

TS New Education Commission: తెలంగాణ కొత్త విద్యా కమిషన్‌ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ.. ఛైర్మన్‌ ఎవరు?

సాక్షి, హైదరాబాద్‌: విద్యారంగంలో మార్పులు, బలోపేతంపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది.
TS New Education Commission  Telangana government order on new education commission New education commission chairman and members announced by Telangana government  Telangana government education reforms announcement

తెలంగాణ కొత్త విద్యా కమిషన్‌ ఏర్పాటు  చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులతో తెలంగాణ కొత్త విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసింది.

చైర్మ‌న్, స‌భ్యులు రెండేళ్ల పాటు ఈ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌నున్నారు. ప్రాథమిక నుంచి ఉన్న‌త విద్య వ‌ర‌కు స‌మ‌గ్ర విధానం రూపకల్పనకు ఈ క‌మిష‌న్ పనిచేయనుంది.

చదవండి: Room to Read: ‘రూం టు రీడ్‌’ ప్రచార రథం ప్రారంభం

కాగా, తెలంగాణలోని మల్టి జోన్-1,2 పరిధిలో నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్‌గా పదోన్నతులు కల్పిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టి జోన్ 1-2 కలిపి 76 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

Published date : 04 Sep 2024 12:30PM

Photo Stories