Dussehra Holidays: కాలేజీలకు దసరా సెలవులు ప్ర‌క‌టించిన‌ యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు విద్యార్థులకు, అధ్యాపకులకు అక్టోబ‌ర్ 14 నుంచి 24 వరకు అధికారులు దసరా సెలవులు ప్రకటించారు.
కాలేజీలకు దసరా సెలవులు ప్ర‌క‌టించిన‌ యూనివర్సిటీ

క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీలలో తిరిగి అక్టోబ‌ర్ 25 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలి పారు. క్యాంపస్ హాస్టళ్లకు, మెల్లకు సైతం సెలవులు ప్రకటిం చగా యూనివర్సిటీ కార్యాలయాలు యథావిధిగా పని చేయ నున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: School Holidays: దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

#Tags