TGCHE: దోస్త్‌ ఇంట్రా స్లైడింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల సౌకర్యార్థం రెండో విడత అంతర్గత కాలేజీ స్లైడింగ్‌కు అధికారులు అవకాశం కల్పించారు.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషన్‌ దేవసేన ఆగ‌స్టు 20న‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఆగ‌స్టు 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, ఆగ‌స్టు 24న సీట్లను కేటాయిస్తామన్నారు. 

చదవండి:

Degree Supplementary Exams : చివ‌రిసారి డిగ్రీ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు.. ఈ విద్యార్థుల‌కే..

NCC.. దేశ సేవకు మేము సైతం..! ఎన్‌సీసీ క్యాడెట్ల సర్టిఫికెట్‌ A, B, C ప్రయోజనాలు ఇవే..

#Tags